29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం రోజున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛాల మధ్య కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపారు. అనంతరం  ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,  మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article