24.8 C
Hyderabad

నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అదనంగా 17 పిజీ సీట్ల మంజూరు

17 additional PG seats sanctioned for Nizamabad Medical College

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అదనంగా 17 పిజీ సీట్లను మంజూరుచేసిందని కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డిఎంఈ ప్రొఫెసర్ డా.ఎ‘స్.క్రిష్ణమోహన్ రావు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 81 పిజీ సీట్లు ఉండగా అదనపు మంజూరుతో దాని సంఖ్య 98కి చేరినట్లు తెలిపారు. వైద్య కళాశాలకు కమ్యూనిటీ మెడిసిన్ లో 4 పిజీ సీట్లు , అనస్థీషియా లో 6 సీట్లు, పాథలాజీలో 4 సీఃట్లు, ప్రసూతి స్ర్తీ రోగ వైద్యంలో 3సీట్లను కేటాయించిందని తెలిపారు నిజామాబాద్ జిల్లాలో వైద్య విద్యకు ప్రభుత్వ కళాశాలలో పిజీ అదనపు సీట్ల మంజూరుతో డెవలప్మెంట్ లో ముందడుగు పడిందని తెలిపారుః. వైద్య విద్యఅభ్యాసనతోపాటు వైద్యానికి ఇది శుభపరిణామమని అన్నారు .

17 additional PG seats sanctioned for Nizamabad Medical College
17 additional PG seats sanctioned for Nizamabad Medical College

More articles

Latest article