28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కారేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా గోపాల్ నాయక్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని కారేపల్లి గ్రామ, ఆలయ కమిటీ అధ్యక్షునిగా బాధవత్ గోపాల్ నాయక్ ను ఎన్నుకొన్నారు. గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మంగ్యానాయక్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి తావురియా నాయక్, బాధవత్ బాబులాల్, రవి నాయక్, గోవింద్ నాయక్, కారేపల్లి గ్రామశాఖ అధ్యక్షులు రమేష్, గంగాధర్, రవి, వెంకట్రాం, పరశురామ్, గంగాధర్, గోవింద్, కిషన్, దాస్, సంతోష్, వెంకటేష్, రాజేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపికైన వారిని పూల మాల, శాలువాతో సత్కరించారు.

More articles

Latest article