కారేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా గోపాల్ నాయక్

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని కారేపల్లి గ్రామ, ఆలయ కమిటీ అధ్యక్షునిగా బాధవత్ గోపాల్ నాయక్ ను ఎన్నుకొన్నారు. గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మంగ్యానాయక్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి తావురియా నాయక్, బాధవత్ బాబులాల్, రవి నాయక్, గోవింద్ నాయక్, కారేపల్లి గ్రామశాఖ అధ్యక్షులు రమేష్, గంగాధర్, రవి, వెంకట్రాం, పరశురామ్, గంగాధర్, గోవింద్, కిషన్,...