వెబ్ న్యూస్, బతుకమ్మ : భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వారం రోజుల క్రితం ఈచెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను గంజాయి స్మగ్లర్లు ఢీ కొట్టారు. ఆదివారం మరో కానిస్టేబుల్ని స్మగర్లు బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు. స్మగర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులను స్మగర్లు టార్గెట్ చేయడం సంచలనం మారింది.
