24.7 C
Hyderabad
Monday, August 3, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్(వర్ని), బతుకమ్మ :

 

వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామంలో బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద బ్లడ్ ఫౌండర్  సంతోష్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద బ్లడ్ ఫౌండర్ సంతోష్, లయన్స్ క్లబ్ ఇన్ చార్జ్ హనుమంతరావు, గుజ్జ అశోక్, అల్లం సాయిలు, దర్శనం శంకర్, గుజ్జ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article