29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బిఆర్ఎస్ పార్టీలోకి మాజీ జెడ్పీటిసి గుల్లే రాజేశ్వర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల : ఏర్గట్ల మాజీ జెడ్పిటిసి సభ్యుడు గుల్లే రాజేశ్వర్, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఎట్టెం అరుణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి హైదరాబాదులో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణానందం,తాళ్ల రాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి,ఏర్గట్ల సొసైటీ అధ్యక్షుడు బర్మ చిన్న నరసయ్య,డాక్టర్ మధు, కొలిపాక శ్రీనివాస్,బద్దం ప్రభాకర్,గడ్డం రమేష్, బద్దం హనుమాడ్లు, పాల్గొన్నారు.

More articles

Latest article