23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పలు కుటుంబాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పరామర్శించారు. పాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు  సాయిరెడ్డి వాళ్ళ అమ్మమ్మ  కాలం చేయడంతో వారిని కుటుంబ సభ్యులను, అలాగే మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసుఫ్ తల్లి కాలం చేయడంతో వారిని  పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Former minister visits victim's families

More articles

Latest article