26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సుదర్శన్ రెడ్డిని సన్మానించిన మాజీ హోంమంత్రి జానారెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా నియమితులైన పి.సుదర్శన్ రెడ్డిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి కె. జానారెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సుదర్శన్ రెడ్డి నివాసంలో పుష్ప గుచ్చం అందజేసి సన్మానించారు.

More articles

Latest article