27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివేకానంద హైస్కూల్ లో ప్రముఖ యువ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు, పొలిటికల్ అనలిస్ట్ డా. పడకంటి రాము దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు సామాజిక భాద్యతతో మెలగాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

More articles

Latest article