30.2 C
Hyderabad

ఎరుకల నాంచారమ్మ జాతర వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజమాబాద్ సిటీ,బతుకమ్మ : ఈనెల 12న భువనగిరి జిల్లాలలో జరిగిగే ఎరుకల నాంచారమ్మ జారత వాల్ పోస్టర్లు, కరపత్రాలను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కోనేరు సాయికుమార్, తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి రాములు, అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం కుమార్, మండల గోపాల్, బిక్షపతి, నాంపల్లి, విశ్వనాథం, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article