28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

Must read

📰 Generate e-Paper Clip

 

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌

మహబూబాబాద్‌లో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేష్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు డిమాండ్‌ చేసి డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

More articles

Latest article