బతుకమ్మ, వెబ్ డెస్క్
మహబూబాబాద్‌లో విద్యుత్ శాఖ ఎస్‌ఈ నరేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. గుత్తేదారు నుంచి రూ.80 వేలు డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను పట్టుకున్నారు.