27.3 C
Hyderabad

ఎమ్మార్పీఎస్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక 

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, నాగిరెడ్డిపేట్  : నాగిరెడ్డిపేట మండల ఎంఆర్పిఎస్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మార్పీఎస్ నాయకుడు యాదగిరి తెలిపారు. ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులుగా కుంటోళ్ల యాదయ్య,(పోచారం) మండల అధ్యక్షులుగా తొంట సాయిలు, (గోలి లింగాల,)అధికార ప్రతినిధిగా లింగంమొల్ల ఉషయ్య,(లింగంపల్లి )ఉపాధ్యక్షులుగా దావీదు,(పెద్ద ఆత్మకూర్ )ప్రధాన కార్యదర్శిగా కుంటోళ్ల రాజు,(పోచారం ) సహాయ కార్యదర్శిగా రాజీపేట రవి (మాల్ తుమ్మెద) కోశాధికారిగా గడ్డమీది రాజయ్య (బొల్లారం )ప్రచార కార్యదర్శిగా కుంటోళ్ల నాగరాజు, (పోచారం )ముఖ్య సలహాదారులుగా బంధముల అశోక్,(లింగంపల్లి) ఎం.సామెల్ (చిన్న ఆత్మకూర్ ) లను ఎన్నుకున్నారు.

More articles

Latest article