29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ ఎంపీ ఎంవీవీ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని విశాఖలో  వైసీపీ నేత,  విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలు చేసింది. టైకూన్ కూడలి వద్ద ఉన్న ఎంవీవీ పీక్ నిర్మాణ ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article