వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీలోని విశాఖలో వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలు చేసింది. టైకూన్ కూడలి వద్ద ఉన్న ఎంవీవీ పీక్ నిర్మాణ ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.