30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్యం మత్తులో డ్రైవింగ్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తృటిలో తప్పిన ప్రమాదం

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ మండలంలో రైతు ల నుంచి కొనుగోలు చేసిన మక్కల (మొక్క జొన్న) లోడ్ తో వెళుతున్న లారీ రాత్రి ప్రమాదం కు గురైంది.. ఈ సంఘటన శుక్రవారం రాత్రి తొండకూర్ వద్ద జరిగింది.. దాదాపు 600 సంచుల మక్కల లోడ్ వెళుతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం తో తొండకూరు వద్ద చెట్టును డికొని అగిపోయింది..ఒకవేళ  రోడ్ కిందకు దిగితే ప్రమాదం ఎక్కువ జరిగేది.. అబ్బాపూర్ వెళ్ళలిసిన లారీ రోడ్ ప్రమాదం కు గురికావడం తో మక్కల సంచులు రోడ్ పై పడిపోయాయ్.

 

Driving under the influence of alcohol

More articles

Latest article