మద్యం మత్తులో డ్రైవింగ్

  . . . తృటిలో తప్పిన ప్రమాదం   నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ మండలంలో రైతు ల నుంచి కొనుగోలు చేసిన మక్కల (మొక్క జొన్న) లోడ్ తో వెళుతున్న లారీ రాత్రి ప్రమాదం కు గురైంది.. ఈ సంఘటన శుక్రవారం రాత్రి తొండకూర్ వద్ద జరిగింది.. దాదాపు 600 సంచుల మక్కల లోడ్ వెళుతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం తో తొండకూరు వద్ద చెట్టును డికొని అగిపోయింది..ఒకవేళ  రోడ్ కిందకు దిగితే ప్రమాదం ఎక్కువ జరిగేది.....