25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

డి ఎల్ పి ఓ, ఎంపీడీవో కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో మండల సమీకృత సముదాయ భవనంలో మంగళవారం నాగరాజు, ఎంపీడీవో భీమ్ రావులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు నారోజి గంగారాం, షేక్ నిస్సార్, ఇందూర్ కార్తిక్, పంచాయతీ సెక్రెటరీలు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article