24.8 C
Hyderabad

ఎంఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామికి సన్మానం

Felicitation of MSP State President Injam Venkataswamy

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఇంజo వెంకటస్వామి శనివారం మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట స్వామి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఎస్ పీ పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. సన్మానించిన వారిలో జాతీయ మాదిగ ఉద్యోగుల సమాఖ్య కోరు కమిటీ సభ్యులు రేణి కుంట నాంపల్లి, ఎంఎస్ పీ  పార్టీ మాజీ అధ్యక్షులు సర్కిల పోశెట్టి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గంధమాల నాగభూషణం సన్మానించిన వారిలో ఉన్నారు.

More articles

Latest article