29 C
Hyderabad
Monday, August 3, 2026

ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన చైర్మన్ గా దిల్ రాజు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా జిల్లాకు చెందిన దిల్ రాజు(వెంకటరమణారెడ్డి)ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిల్ రాజు చైర్మన్ గా రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

More articles

Latest article