25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసుల ‘వేకప్ వింటర్’ రన్

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ: వేక్ అప్ వింటర్ నినాదంతో భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 2.5కే రన్ నిర్వహించారు. ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు నిర్వహించిన రన్ లో సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ ల సిబ్బంది, సౌత్ క్యాంపస్ విద్యార్థులు పాల్గొన్నారు. లింగుపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ యూనివర్సిటీ వరకు రన్ కొనసాగింది. డీఎస్పీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, ఆంజనేయులు, పుష్ప రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Police's 'Wakeup Winter' Run

More articles

Latest article