మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇందిరమ్మ వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను అధికారులు సోమవారం మూసివేశారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను మధ్యాహ్నం 1:15 గంటలకు మూసి వేసినట్లు అధికారులు తెలిపారు.
Recover your password.
A password will be e-mailed to you.