Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 2:02 pm Posted by : ramakrishna

వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్ల మూసివేత

మెండోరా, బతుకమ్మ :  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్  ఇందిరమ్మ వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను  అధికారులు సోమవారం మూసివేశారు.  ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను మధ్యాహ్నం 1:15 గంటలకు మూసి వేసినట్లు అధికారులు తెలిపారు.