30.2 C
Hyderabad

ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.17 సర్వీస్ రోడ్డు మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

హిమాయత్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా..

హైదరాబాద్, బతుకమ్మ : హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రోడ్డుపై వరద ప్రవాహం కారణంగా రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.17 వద్ద సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు

More articles

Latest article