24 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

రోడ్డు గుంతలను పూడ్చిన నందిపేట్ గ్రామపంచాయతీ

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో దీర్ఘకాలంగా ఇబ్బందిగా మారిన రోడ్డు గుంతలను పూడ్చే పనిని గ్రామపంచాయతీ చేపట్టింది. వర్షాల వల్ల, రవాణా వాహనాల రాకపోకల వల్ల ఏర్పడిన గుంతలతో స్థానికులు, వ్యాపారులు,...

పేదల ఆరోగ్యానికి పెద్దపీట

  . . . నిమ్స్ వైద్య చికిత్సకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఎల్వోసీ అందజేత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నియోజకవర్గంలోని పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, అవసరమైన వారికి నిమ్స్ లో ఎల్వోసీ...

పోచారం ప్రాజెక్టు రూ.3.58 కోట్ల నిధులు మంజూరు

  . . . ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో మరమ్మతులకు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  ఎల్లారెడ్డి, బతుకమ్మ: వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసింది. గత వర్షాకాలం...

సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు మృతి

   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ప్రముఖ రాజకీయ నేత డి. సుదర్శన్ రావు(70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.ఆయన గత పదిహేనేళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన...

విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో తెల్లవారుజామున భూప్రకంపనలు

  . . .భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు . . . రిక్టర్ స్కేల్ పై 4.5 గా నమోదు  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం  పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప...

 మిస్సింగ్ టైగర్స్ ?. . . హంటింగ్ లేపార్డ్ ?

  . . . ఉమ్మడి జిల్లాలో సంచరించిన రెండు పులుల మాయం . . . వేటగాళ్ల ఉచ్చులో చిక్కింది పెద్ద పులి ? లేక చిరుత? . . . ఆరు నెలల క్రితం...

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

  . . . ఐదుగురు అరెస్ట్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా...

చండేగాం గ్రామంలో సెన్సస్ సర్వే నిర్వహించిన అధికారులు

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని చండేగాం గ్రామంలో శనివారం సెన్సస్ సర్వే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల వివరాలను సేకరించారు. సర్వే ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు...

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి సింగరేణి అడుగులు

  . . . భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు   . . . సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి   హైదరాబాద్, బతుకమ్మ :   సింగరేణి సంస్థను బహుముఖంగా విస్తరించాలన్న...

పేకాట స్థావరంపై బిచ్కుంద పోలీసుల మెరుపు దాడి

  . . . రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, మోటార్‌సైకిల్ స్వాధీనం   . . . ముగ్గురు నిందితులపై కేసు నమోదు   బిచ్కుంద, బతుకమ్మ :   జూదం కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా బిచ్కుంద పోలీసులు పుల్కల్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip