23.6 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు

బాన్సువాడ, బతుకమ్మ: స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందికి  వైద్యులు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మాట్లాడుతూ.....

బ్లూ బెల్స్ బతుకమ్మ సంబరాలు

పిట్లం, బతుకమ్మ:  మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుపూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయం ప్రకారం ఆడిపాడారు. కరస్పాండెంట్ సంజీవరెడ్డి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

గోవుల చోరీకి యత్నం

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర గోశాల నుంచి దుండుగులు గోవులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. సోమవారం అర్ధరాత్రి దుండుగులు వీధి దీపాలను బంద్ చేసి గోవులకు మత్తు మందు ఇస్తుండగా, స్థానికులు...

ఎస్సీ కోటా జిల్లా టాపర్ మహేందర్ 

పిట్లం, బతుకమ్మ :  డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మహేందర్ సత్తాచాటాడు. సోమవారం డీఎస్సీ ఫలితాలు విడుదలకాగా, మహేందర్ ఎస్సీ కోటాలో జిల్లా టాపర్ గా నిలిచి స్కూల్ అసిస్టెంట్...

కోర్టు ఆవరణలో స్వచ్ఛ భారత్‌

బాన్సువాడ, బతుకమ్మ: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి టీఎస్ సీ భార్గవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, ఖలీల్‌,...

నగర ప్రథమ పౌరురాలిని నిలబెట్టి మంత్రి సమీక్ష సమావేశం

నిజామాబాద్, బతుకమ్మ - జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం హాజరయ్యారు. అనంతరం ఎంఎల్ఏ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా సమీకృత...

హాస్పిటల్ లో చేరిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాస్పిటల్ లో చేరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వైద్య పరీక్షల కోసం...

నగర ప్రథమ పౌరురాలిని నిలబెట్టి మంత్రి సమీక్ష సమావేశం

నిజామాబాద్, బతుకమ్మ - జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం హాజరయ్యారు. అనంతరం ఎంఎల్ఏ లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా సమీకృత...

రెండుగా చీలిన మూడవ సొసైటీ

మూడవ కల్లుడిపోలో రెండు గ్రూప్ లు సపరేట్ గా కల్లు విక్రయాలు  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్లు విక్రయాల్లో పేరు గాంచిన మూడవ సొసైటీ రెండుగా చీలిపోయింది....

బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎవరు..?

పదవి కోసం పోచారం,  రవీందర్ రెడ్డి వర్గాల మధ్య పోరు   మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవి దక్కేది ఎవరికో..? బతుకమ్మ , బాన్సువాడ : మూడు దశాబ్దాల పాటు బాన్సువాడ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip