25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సీ కోటా జిల్లా టాపర్ మహేందర్ 

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ :  డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మహేందర్ సత్తాచాటాడు. సోమవారం డీఎస్సీ ఫలితాలు విడుదలకాగా, మహేందర్ ఎస్సీ కోటాలో జిల్లా టాపర్ గా నిలిచి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించాడు. మహేందర్ ను గ్రామస్తులు అభినందించారు.

 

More articles

Latest article