కమ్మర్ పల్లి , బతుకమ్మ: మండలంలోని హాసకొత్తూరు గ్రామానికి చెందిన నాలుగు బాధిత కుటుంబాలను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళ వారం పరామర్శించారు. ఇందులో భాగంగా పత్రి...
బతుకమ్మ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ : శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ 6 గేట్ల ద్వారా 12301 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది. అలాగే ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు అయినటువంటి కాకతీయ...
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో మహిళా సాధికారత విభాగం, ఐక్యుఏసి మరియు ఎన్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు....
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ వర్సిటీ అధ్యక్షుడు బాణోత్ సాగర్ నాయక్ నేతృత్వంలో మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్ ప్రో.యాదగిరి కి వినతి పత్రం అందజేశారు....
పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలి
"స్వచ్ఛత హి సేవా" అవగాహన కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్
నిజామాబాద్, బతుకమ్మ: సత్యం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా నిలిచిన...
బతుకమ్మ,మోర్తాడ్: ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేస్తున్నారని జిల్లా డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాల్కొండ నియోజకవర్గ పర్యటన సందర్భంగా జరిగిన ప్రోటోకాల్...
బతుకమ్మ, వేల్పూర్ : పడగల్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పిల్లలను చదువుతోపాటు ఆటపాటల్లో కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రధాన ఉపాధ్యాయురాలు సరోజిని అన్నారు...
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని దళితవాడకు చెందిన మచ్కురి గంగారం, సుశీల కుమారుడు జ్ఞానేశ్వర్ కు డి ఎస్ సి పరీక్ష లో స్కూల్ అసిస్టెంట్...
వేల్పూర్, బతుకమ్మ: క్రాప్ సర్వే బాధ్యత తమతో కాదని, తమకు ఆ పనిని అప్పగించడాన్ని నిరసిస్తూ ఏఈవోలు మంగళవారం రైతువేదికల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాము రోజువారీ విధులను...
కామారెడ్డి, బతుకమ్మ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. బీజేపీ సభ్యత్వ నమోదు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో...