25.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట 

బతుకమ్మ, మద్నూర్: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892/-...

బాధిత కుటుంబానికి  ఆర్థిక సహాయం

బతుకమ్మ, బాల్కొండ : మండలంలోని బోడేపల్లి గ్రామానికి చెందిన బర్ల కాపరి ఎట్టెం మల్లయ్య ఇటీవలే ప్రమాదవశత్తు చెరువులో పడి మృతి చెందగా వారి కుటుంబానికి కానిస్టేన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్...

ఘనంగా కుంకుమార్చన

బతుకమ్మ,మోర్తాడ్:  మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శనివారం ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన పూజా ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు...

పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు పదవులు

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ భిక్కనూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం  బతుకమ్మ భిక్కనూరు: పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు పదవులు దక్కుతాయని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్...

ఇక గ్రామాల్లో మంచినీటి సహాయకులు

ప్రతి పంచాయతీ నుంచి చురుకైన వారిని ఎంపిక నాలుగు అంశాల్లో శిక్షణ బతుకమ్మ, మోర్తాడ్: గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం లో ఇక పై కొత్తగా గ్రామ మంచి నీటి సరఫరా సహాయకులు వస్తున్నారు. గ్రామీణ...

పకడ్బందీగా సర్వే నిర్వహించాలి

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి బతుకమ్మ , బాన్సువాడ : ఫ్యామిలీ హెల్త్‌ కార్డు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. శనివారం మండలంలోని నాగారంలో కొనసాగుతున్న సర్వేను...

దేవాంగ సంఘం నూతన అధ్యక్షునిగా కొంగిరాము

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం దేవాంగ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొంగి రాము ను  ఎన్నుకున్నారు. కార్యవర్గ ప్రమాణస్వీకర మహోత్సవానికి  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్...

తోటి విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం

రూ.35000 అందజేసిన 1992-93 మిత్ర బృందం ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్ ఇటీవల ఆనారోగ్యం బాగాలేక కిడ్నీలు ఫెయిల్ అయి మరణించాడు. 1992-93 బ్యాచ్ కు...

భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు

బతుకమ్మ, పిట్లం : మండల కేంద్రంలో శుక్రవారం సంత జరుగుతుంది. కూరగాయలు కొందామని వెళితే ధరలు భగ్గుమంటున్నాయి.నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో భారం పడుతోంది. వర్షాలు, వరదలతో ఇతర...

మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  సహించేది లేదు

బతుకమ్మ , బాన్సువాడ : మొహమ్మద్ ప్రవక్త, కుటుంబం పై అనుచిత వాక్యాలను చేస్తే సహించబోమని, నర్సింగ్ ఆనంద్ మహారాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బాన్సువాడ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip