30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తోటి విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

  • రూ.35000 అందజేసిన 1992-93 మిత్ర బృందం

ఇందల్వాయి,బతుకమ్మ :  ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్ ఇటీవల ఆనారోగ్యం బాగాలేక కిడ్నీలు ఫెయిల్ అయి మరణించాడు. 1992-93 బ్యాచ్ కు చెందిన మిత్ర బృందం శనివారం దేవేందర్ గౌడ్ కుటుంబానికి 35వేల రూపాయలను ఆర్థిక సాహయం అందించారు. ఈ కార్యక్రమంలో తోటి విద్యార్థులు కిష్టయ్య,గంగాధర్, భాస్కర్,కిషన్ తదితర తోటి విద్యార్థులు ఉన్నారు.

More articles

Latest article