బతుకమ్మ,మోర్తాడ్: శే ట్ పల్లీ గ్రామంలోని దుర్గాదేవి మండపంలో అన్నదాన సత్రం నిర్వహించారు. అలాగే గ్రామంలోని శివాలయం లో సైతం ప్రతి నెల మొదటి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు....
బతుకమ్మ, మోర్తాడ్: ప్రతి గ్రామ పంచాయతీ నుంచి చురుకైన వ్యక్తులను ఎంపిక చేసి వారం రోజులపాటు మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మోర్తాడ్,ఏర్గట్ల మండలాలకు చెందిన మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చామని...
వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా కొత్తింటి ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ గా గడ్డం నర్సిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పెర్కిట్ లోని తిరుమల గార్డెన్స్ లో ప్రమాణ స్వీకరోత్సవ...
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మలకు పూజలు...
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : మంగళవారం నిజామాబాద్ నగరంలో క్షవరశాలల సేవలు యధావిదగా కొనసాగుతాయని పట్టణ నాయి బ్రాహ్మణ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడిల భూమేష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి...
కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అర్జీదారుల నుండి...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ వస్తు, సేవల నాణ్యతా ప్రమాణాలు ఉత్సవాలు అక్టోబర్ 7వ తేది నుండి 14 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో సోమవారం ప్రారంభ కార్యక్రమం...
బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ ఎస్ ఎస్ కె మహిళ గ్రూప్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మహిళలు, ఎస్ ఎస్ కె మహిళా గ్రూప్స్...
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్) గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకరకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మలకు పూజలు నిర్వహించి ప్రధాన కూడలీ...
బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ మెడికల్ స్టోర్ ను ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్...