28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

4 నుంచి జాగృతి సమీక్షాసమావేశాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ జాగృతి సమీక్షాసమావేశాలను ఉమ్మడి జిల్లాల వారీగా 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 4న వరంగల్, నిజామాబాద్, 5న కరీంనగర్, నల్గొండ, 6న రంగారెడ్డి, ఆదిలాబాద్, 7న హైదరాబాద్, ఖమ్మం, 8న మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

More articles

Latest article