23.6 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ధర్మాగ్రహ  దీక్షను విజయవంతం చేయాలి

తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్ బతుకమ్మ, బిచ్కుంద :    పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పి ఆర్ సి, పెండింగ్ బకాయిలు చెల్లించాలని హైదరాబాదులోని ఈ నెల...

దేవగిరి ఎక్స్ ప్రేస్ లో బెల్లం పట్టివేత

 కామారెడ్డి,  బతుకమ్మ: మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వెళ్లే దేవగిరి ఎక్స్ ప్రేస్ రైల్వే ప్రోటెక్షన్ పోర్స్ పొలిసులు, ఎక్సైజ్ పొలిసులు బెల్లంను, పటికను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో...

క్రీడలతో మానసికోల్లాసం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్  కాసుల...

సీఎం కప్ టోర్నీ నిర్వహణ అభినందనీయం

ఆర్మూర్, బతుకమ్మ : గ్రామీణ ప్రాంతం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పారి వినోద్, జక్రాన్ పల్లి మండల యువజన కాంగ్రెస్...

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు  ఎంపిక

ఆర్మూర్, బతుకమ్మ:  జక్రాన్ పల్లికి చెందిన మల్లమారి ప్రశాంత్ కుమార్ రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ప్రశాంత్ కుమార్ ప్రస్తుతం కాంతి హై స్కూల్ లో పీఈటీగా పని చేస్తున్నారు. స్కూల్...

ఇసుక డంపులు సీజ్

కోటగిరి, బతుమ్మ: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను అధికారులు గురువారం సీజ్ చేశారు. పొతంగల్ రెండో బ్రిడ్జి నుంచి ఇసుక క్వారీకి వెళ్లే దారిలో 20 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించారు....

వేతనాలు తక్షణమే చెల్లించాలి

నిజామాబాద్, బతుకమ్మ: ‘కొత్త పంతుళ్లకు అందని మొదటి వేతనం’ శీర్షికన ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ స్పందించారు. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వెంటనే వేతనాలు చెల్లించేలా...

అయ్యప్ప ఆశీర్వాదంతో అభివృద్ధి

జుక్కల్, బతుకమ్మ: అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ లో బుధవారం రాత్రి అయ్యప్ప మాలధారులు ఏర్పాటు చేసిన మహాపడిపూజలో ఎమ్మెల్యే పాల్గొని...

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్టంపై బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా...

ఆర్టీసీ బస్సులో డీజిల్ ఖతం

. భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన బస్సు . ప్రయాణికుల ఇబ్బందులు భిక్కనూరు, బతుకమ్మ :  బోధన్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో డీజిల్ అయిపోవడంతో భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో నిలిచిపోయింది. దీంతో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip