కామారెడ్డి, బతుకమ్మ:
మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వెళ్లే దేవగిరి ఎక్స్ ప్రేస్ రైల్వే ప్రోటెక్షన్ పోర్స్ పొలిసులు, ఎక్సైజ్ పొలిసులు బెల్లంను, పటికను పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో గురువారం ఆర్ పిఎప్ పోలీసులు, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్ఐ విక్రం బృందం ఆధ్వర్యంలో 100 కిలోల బెల్లం, 30 కిలోల పట్టిక పట్టుకోవడం జరిగింది. సంబందిత బెల్లంను పట్టుకున్నప్పటికి దానిని తరలిస్తున్న వారు ఎవ్వరు దోరకలేదని తెలిపారు.