24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక డంపులు సీజ్

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుమ్మ: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను అధికారులు గురువారం సీజ్ చేశారు. పొతంగల్ రెండో బ్రిడ్జి నుంచి ఇసుక క్వారీకి వెళ్లే దారిలో 20 ట్రాక్టర్ల ఇసుక డంపులను గుర్తించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.

More articles

Latest article