29.6 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన ఏఓ

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ) మహేశ్వరి రెండు రోజులుగా ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెస్టిసైడ్ రిజిస్టర్, పీసీలు సరిగ్గా లేనందున అక్షయ, దత్తాత్రేయ...

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

  లింగంపేట, బతుకమ్మ :   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి సభ్యులు యూనిట్ అధికారి గోవింద్ రెడ్డి సూచించారు. బుధవారం లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లింగంపల్లి భవానీపేట్ గ్రామాల్లోని...

బోనాల్ తండా ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం

  . . . బాలల చదువు భవిష్యత్ కి వెలుగు   లింగంపేట్, బతుకమ్మ :   బాలల చదువు భవిష్యత్తుకు వెలుగు అని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి సూచించారు. బుధవారం బోనాల్ తాండ ప్రాథమిక...

జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి

  . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   లింగంపేట్, బతుకమ్మ :   పోలీస్ సిబ్బంది జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సిబ్బందికి సూచించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని...

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

  . . . ఏసీపి శ్రీనివాస్   రుద్రూర్, బతుకమ్మ :   ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో 10...

మోడల్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామ శివారులో గల మోడల్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో...

కామారెడ్డి జిల్లా ఒలింపిక్ డే రన్ చైర్మన్‌గా డా.ఎం.జైపాల్ రెడ్డి

  కామారెడ్డి, బతుకమ్మ :   తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం మేరకు కామారెడ్డి జిల్లా ఒలింపిక్ డే రన్-2026 నిర్వహణ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా డా. ఎం. జైపాల్ రెడ్డి, కన్వీనర్‌గా డా....

అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను ముసివేయాలి

  . . . విద్యార్థి సంఘాల డిమాండ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లా కేంద్రంలో గల అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ పాఠశాలలను మూసి వేయాలని విద్యార్థి...

ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా యూరియా విక్రయాలు

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పారదర్శకంగా ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు...

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వేగవంతమైన పరిష్కారాలు అందించాలనేదే తమ లక్ష్యమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip