24.2 C
Hyderabad
Thursday, August 6, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

   ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. చనిపోయిన యువకుడిని ఇందల్వాయి మండలం...

బైంసా సుద్ధ వాగుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

  . . . ట్రాలర్ – ఎర్టిగా కారు ఢీకొని నలుగురు దుర్మరణం . . . చావు బ్రతుకుల మధ్య కుప్టి సర్పంచ్ . . . స్వల్ప గాయాలతో తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు  బైంసా,...

విద్యుత్ ఉద్యోగిపై వేధింపుల కేసు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   సహచర మహిళా ఉద్యోగినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. నగరంలోని పవర్ హౌస్ కాంపౌండ్ లో నిజామాబాద్ విద్యుత్ శాఖ...

మహిళను కత్తితో బెదిరించి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.

బాన్సువాడ, బతుకమ్మ :   బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి సోమవారం...

రౌడీ షీటర్ ఫిద్దు కు జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు అందించిన పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరం లోని ఐదవ టౌన్ పరిది లో గల నాగారం లో నివాసం ఉండే మహమూద్ బేగ్ అలియాస్ ఫిద్దు అనే రౌడీ షీటర్ కు నగర...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఒకరికి 7 రోజులు జైలు శిక్ష

.. ఇద్దరికీ జరిమానా   ఇందల్వాయి, బతుకమ్మ :   రెండు రోజుల క్రితం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వెంగలపాడు గ్రామానికి చెందిన లావుడియా పంతులు అనే వ్యక్తిని కోర్టులో...

బైక్ దొంగతనం చేసిన వ్యక్తికి రిమాండ్

మెండోరా, బతుకమ్మ :   బైకులు దొంగతనం చేసిన వ్యక్తి ని రిమాండ్ కు పంపినట్లు మెండోరా ఎస్సై సుహసిని తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ మెండోరా మండలం లోని దుదూగాం గ్రామ శివారులో గల ఆర్...

రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్సై సందీప్

ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల పరిధిలో తెల్లవారుజామున లింగాపూర్ వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఎస్సై సందీప్ పట్టుకున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా...

దొంగని పట్టుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   అర తులం బంగారు నగలు దొంగలించిన దొంగని పట్టుకున్నట్టు నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ వో శ్రీనివాస్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కి చెందిన రమేష్, తాను నిర్మాణంలో...

99 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip