26.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

24 కేసులలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న బబ్లూ అరెస్టు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: 24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయి తిరుగుతున్నటువంటి పాత నేరస్థుడిని పట్టుకున్నట్టు నిజామాబాదు సి.సి.ఎస్ ఎసిపి నాగేంద్ర చారి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా...

రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత నెల 13 రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఆటో...

పోతంగల్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

పోతంగల్, బతుకమ్మ : అంతర్రాష్ట్ర సరిహద్దులో గల పొతంగల్ చెక్ పోస్ట్ ను గురువారం పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్...

కరెంట్ షాక్ తో మహిళ మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో కరెంట్ హీటర్ షాక్ తగిలి మహిళ మృతి చెందింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. నిర్మల్ జిల్లా లోస్రం...

వినియోగదారుల కమిషన్ లో వృద్ధ దంపతుల విజయం

జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మొట్టికాయలు రూ.2 లక్షలు వడ్డీతో సహా చెల్లింపునకు ఉత్తర్వులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్  అనుకూలంగా ప్లాటినమ్ జూబ్లీ...

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గౌతం ఎన్ కౌంటర్ పీపుల్స్ వార్ చర్చల ప్రతినిధి గా పాల్గొన్న సుధాకర్ మృతి   వెబ్ డెస్క్, బతుకమ్మ:  మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు గౌతం అలియాస్...

కామారెడ్డి జిల్లాలో ఎస్ బి కానిస్టేబుల్ సస్పెన్షన్

  కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ బి కానిస్టేబుల్ మోహన్ సింగ్​ సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. విధి...

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట

  . . . ఐదుగురు  మృతి . . . పలువురికి గాయాలు  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఆర్ సీబి గెలిచిన విక్టరీ వేడుకలు బెంగళూరులో విషాదానికి దారితీసాయి.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుదవారం సీఎం, గవర్నర్, మంత్రుల సమక్షంలో...

లంచం కోసం వేదిస్తు ఏసీబీకి చిక్కిన మంచిర్యాల  సర్వేయర్

  . . . చైన్ మెన్ కూడా అరెస్టు  మంచిర్యాల, బతుకమ్మ: మంచిర్యాల జిల్లా కేంద్రంలో  మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడి చేశారు. లంచం కోసం వేధిస్తున్న మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల,...

బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడిపై ఆశ్రమానికి నిప్పు కేసు

. . . మాజీ ఎంపీటీసీతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :     నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని అవదూత నిర్మలానంద స్వామి ఆశ్రమానికి నిప్పంటించి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip