24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో బుధవారం ఉదయం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి,ముగ్గును పోయడం జరిగింది అని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదోడి సొంత ఇంటి కళను సహకారం అవుతుందని,ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కురుమ సాయిబాబా తో పాటు మైదపు శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article