24.2 C
Hyderabad

భగ్గుమన్న బంగారం ధరలు

Must read

📰 Generate e-Paper Clip

తులం బంగారంపై రూ. 2,730 పెరుగుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మంగళవారం తులం బంగారంపై రూ.2,730 పెరిగింది. హైదరాబాద్ లో  24 క్యారెట్ల బంగారం ధర(1 గ్రాము) రూ.98,460, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 90,250  అలాగే కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ.1,07,900గా ఉంది.

More articles

Latest article