29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మద్నూర్ ఎస్సై విజయ్ కొండ

 

మద్నూర్/డోంగ్లి, బతుకమ్మ: డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం మద్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సైబర్ మోసాలపై ఎస్సై విజయ్ కొండా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ప్రజలు ఆన్లైన్ , ఆఫ్లైన్ మోసాలకు గురి కావద్దని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీసులు ఉన్నారు.

More articles

Latest article