ధర్పల్లి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కర్రోళ్ల లాక్షిత (23) మృతి చెందగా,...
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలోని కేంద్ర రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు....
. . . ఐదుగురు అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ అటవీ ప్రాంతంలో...
మేడ్చల్, బతుకమ్మ :
లంచం తీసుకుంటూ ఓ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. భూమి సంబంధిత పనుల కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ సుచరితను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా...
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ( ఆర్ ఎస్ పి)ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జిల్లా...
హైదరాబాద్, బతుకమ్మ:
వెలుగుమట్ల, కడ్లాపూర్, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసిత బాధితులతో తెరాస చీఫ్ కల్వకుంట్ల కవిత గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ను కలిసారు. మంగళవారం ఉదయం లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన వేధింపుల ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి ఓ వ్యక్తి చిన్నారిని...