. . . రూ.1.10 లక్షల నగదు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నేరస్తుడిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నేరస్తుడు...
. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ నగర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్...
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పట్టణంలోని మైనారిటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత పదేళ్లకు పైగా మైనారిటీ విద్యార్థినులకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం...
. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం, బతుకమ్మ :
రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోతుండగా కొందరు మంత్రుల ఆస్తులు, ఆదాయాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...
. . . 12 కేసుల ఛేదన
. . . భారీగా చోరీ సొత్తు స్వాధీనం
కామారెడ్డి, బతుకమ్మ :
వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలు, మొబైల్ ఫోన్...
. . . ఇన్‌స్పెక్టర్ నరహరి
కామారెడ్డి, బతుకమ్మ :
పాఠశాలలు పునఃప్రారంభమై నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు కామారెడ్డి పోలీసుల తరఫున ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కొత్త...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
7వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు నుడా చైర్మన్ కేశ వేణు బుధవారం న్యాల్కల్ రోడ్‌లో ప్రతిపాదిత స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో...
. . . ఐదు కమిటీల ఏర్పాటు
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాల పనితీరుపై రాష్ట్ర వైద్య,...
బోర్గాం(పి), బతుకమ్మ :
5వ డివిజన్ పరిధిలోని బోర్గాం(పి) గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) విద్యార్థిని మంగోలు నక్షత్ర ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ (హెచ్ఎఫ్ఎ) కి ఎంపిక కావడం స్థానికంగా ఆనందోత్సాహాలకు...
. . . అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కస్పమోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందగా విషయం...