📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

ట్రస్మా జిల్లా అధ్యక్షునిగా ఇందూరు కిషోర్ ఏకగ్రీవ ఎన్నిక

 8న ప్రమాణ స్వీకారోత్సవం బోధన్, బతుకమ్మ : తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్  నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. బోధన్ లోని ఇందూరు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ను...

రేషన్ డీలర్స్ ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహణ శైలి వల్ల నష్టపోతున్నాం

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పౌర సరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది వ్యవహార శైలి వల్ల రేషన్ డీలర్స్ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం డీలర్ల ఆధ్వర్యంలో...

వరి ధాన్యం అక్రమ రవాణా కాకుండా చూడాలి

_కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ బతుకమ్మ ,మద్నూర్: ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం రవాణా కాకుండా కట్టడి చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం మద్నూర్ మండలం సలాబత్పూర్...

టీషర్ట్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 10,11వ తేదిల్లో జరిగిన అబ్దుల్ కలాం అజాద్ ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్ పోటీలకు సంబంధించిన టీషర్టులను రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్...

చిన్నారి హత్య కేసులో తల్లి, మరో వ్యక్తికి జీవితఖైదు 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారిని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి, సహకరించిన చిన్నారి తల్లికి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇలా...

27 మంది టీచర్ల డిప్యూటేషన్ రద్దు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఇటీవల అక్రమంగా డిప్యూటేషన్ పొందిన 27 మంది ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ను రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో...

జరిమానా విధిస్తారని భయంతో ఒకరి ఆత్మహత్య

మోపాల్, బతుకమ్మ : చేపల చెరువులో దొంగతనానికి యత్నించిన వ్యక్తి కాపలదారులు గుర్తించి సొసైటీ సభ్యులకు చెప్పడంతో ఎక్కడ కులంలో జరిమానా విధిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారనని భయపడిన వ్యక్తి బలవర్మణానికి పాల్పడ్డారు....

బతుకమ్మ ఎఫెక్ట్

సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం   సిసిఐ కొనుగోలు కేంద్రం ఎవరికోసం ? ఆదివారం ప్రచురితమైన శీర్షికకు అధికారులు స్పందించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి  జిల్లా అదనపు...

జిల్లా విద్యాశాఖ అధికారికి సన్మానం

బతుకమ్మ,ఆర్మూర్ : ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) గా నియమింపబడ్డ అశోక్ ను ఉపాధ్యాయులు సాత్ పుతే గణేష్ గౌరవ్, సాత్ పుతే రోషిత్ గౌరవ్ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. నిజామాబాద్...

సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన 

బతుకమ్మ, నందిపేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి డొంకేశ్వరం మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం తొండకూర్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip