23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా విద్యాశాఖ అధికారికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఆర్మూర్ : ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) గా నియమింపబడ్డ అశోక్ ను ఉపాధ్యాయులు సాత్ పుతే గణేష్ గౌరవ్, సాత్ పుతే రోషిత్ గౌరవ్ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. నిజామాబాద్ లోని డీఈవో అశోక్ స్వగృహంలో బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా డిఇఓ అశోక్ మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారన్నారు.

More articles

Latest article