కళా దర్శకుడు తోట తరణికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఫ్రాన్స్ ప్రభుత్వ  అత్యున్నత పురస్కారం  ’చెవాలియార్‘ కు  ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఎంపికయ్యారు.  చెన్నైలోని ఫ్రాన్స్ కాన్సులేట్‌లో గురువారం ఆయన ఈపురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా  తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.