29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బైక్‌ పై నుండి లక్ష రూపాయలు చోరీ చేసిన యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఏవన్‌ గార్డెన్‌ యజమాని సమీయుద్దీన్ మంగళవారం కెనరా బ్యాంకు నుండి లక్ష రూపాయలు డ్రా చేసి ఇంటికి తిరిగి వెళుతుండగా, పాల కోసం పాల కేంద్రంలో పాలు తీసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనం నుండి లక్ష రూపాయలు దోంగలించుకని పారిపోయారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుని పట్టుకునే పనిలో ఉన్నారు.

More articles

Latest article