33.6 C
Hyderabad

మహారాష్ట్రలో ఎన్నికల ఇన్ ఛార్జ్ గా అర్బన్ ఎమ్మెల్యే నియామకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పూసద్ నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్గీ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన పూసద్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశ పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article