27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి జిల్లాకు 14 మంది ఏవోలు 

Must read

📰 Generate e-Paper Clip

కామరెడ్డి, బతుకమ్మ ; ఇటీవల కామారెడ్డి జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన 14 మంది వ్యవసాయ అధికారులను కేటాయించారు. బుధవారం వారికి మండలాలను కేటాయించగా వారు విధులలో చేరారు. మణిదీపికను దోమకొండకు, పవన్ కుమార్ ను మాచారెడ్డికి, సాయికిరణ్ ను నాగిరెడ్డి పేటకు, నవ్యను మహమ్మద్ నగర్ కు, భాను శ్రీ రామ రెడ్డికి, ఫైజుల్లాను బాన్సువాడకు, శోభ ఎల్లారెడ్డికి ప్రత్యూషను గాంధారికి, భవానిని నస్రుల్లాబాద్ కు, సుమలత రాణిని కామారెడ్డికి, మహేశ్వరి జుక్కల్, కార్తీక్ ను బీర్కూరును, శివకుమార్ ను డోంగ్లి, ఆచరితను కామారెడ్డికి కేటాయించారు.

More articles

Latest article